వంశీ , కొడాలి...ఎవ్వడిని వదిలేదు లేదు | Nara lokesh Comment On Kodali Nani & Vamsi | RTV
కొడాలి నాని పుట్టినరోజుకి నో పర్మిషన్ | Kodali Nani Flexi Issue | RTV
Gudivada : ఎమ్మెల్యే కొడాలి నానికు బిగ్ షాక్.. వైసీపీ నుండి మరో కిలక నేత అవుట్..!
ఎమ్మెల్యే కోడాలి నానికు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ వైసీపీ నాయకుడు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి ఆహన్వించారు.
Kodali Nani: ఆ కక్షతోనే జగన్ పై దాడి చేశారు: కొడాలి నాని
సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో.. ఇప్పుడు దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు
పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kodali Nani: వాళ్ల పేర్లు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు: కొడాలి నాని
వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. వారికి జీతాలు పెంచుతామంటూ చంద్రబాబు అంతా దొంగ నాటకాలడుతున్నారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు.
Kodali Nani: కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అని అన్నారు.