రూమ్ కొస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. ఈవీవీపై షకీలా ఆరోపణలు
ప్రముఖ నటి షకీలా దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాలు కావాలంటే ఒకసారి తన రూమ్ కు రమ్మన్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈవీవీగారు నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇంకెప్పుడూ ఆయనను కలవలేదు అన్నారు.