Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..!
ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.అధికారులు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ నేను వెళ్లలేదు..నాకు తెలియదు..అని మాత్రమే చెప్పారు.