ఇంటర్నేషనల్ Mount Everest : వయసుకు మించిన సాహసం.. ఎవరెస్ట్ ఎక్కేసిన నాలుగేళ్ల చిన్నారి చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగేళ్ల బాలిక జారా.. ఎవరెస్ట్ ఎక్కేసింది. తండ్రి, సోదరుడితో కలిసి సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉండే బేస్‌క్యాంప్ చేరుకుంది. భారత్‌కు చెందిన ప్రిషా రికార్డును బ్రేక్ చేసి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn