క్రైంEthiopia: మట్టిచరియలు విరిగిపడిన ఘటన.. 257 మంది మృతి ఇథియోపియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడి ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 257కి చేరింది. ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. మృతుల సంఖ్య 500 వరకు పెరగొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. By B Aravind 26 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంEthiopia: భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 157 మంది మృతి ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నాయి. By B Aravind 23 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Airstrike in Ethiopia: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్... 26 మంది మృతి....! ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. . ఫానో మిలిషియా సభ్యులకు ఆహారం అందించేందుకు వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఈ ధాడి జరిగినట్టు తెలుస్తోంది. By G Ramu 15 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn