బిజినెస్Ethanol Production: ఇథనాల్ కోసం చెరకు రసం ఉపయోగించడంపై నిషేధం చెరకురసం నుంచి ఇథనాల్ తయారు చేయడంపై కేంద్రం నిషేధాన్ని విధించింది. పంచదార ధరలను అదుపులో ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఇథనాల్ సప్లై ఇయర్ అంతా ఈ నిషేధం అమలులో ఉంటుంది. By KVD Varma 08 Dec 2023 10:52 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn