UncategorizedHigh prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది. By Manogna alamuru 04 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn