ESIC Benefits : రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికీ ఆ ప్రయోజనాలు..
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్ ఉద్యోగుల కోసం శుభవార్త చెప్పింది. ఎక్కువ జీతం కారణంగా ESIC పరిధి నుంచి మినహాయించిన ఉద్యోగులకు కూడా ఇకపై వైద్య ప్రయోజనాలు ఇస్తారు. నెలవారీ జీతం రూ. 30,000తో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.