Viral: గొప్ప గొప్ప పండితులు కూడా ఈ ఆంగ్ల పదాన్ని ఉచ్చరించలేకపోయారు.. మరి మీకు చదివే దమ్ముందా?
ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కలిగిన ఎంతో మంది ఈ భూప్రపంచంలో ఉన్నారు. కానీ, ఎంత గొప్ప పండితులైనప్పటికీ.. ఈ ఇంగ్లీష్ పదాన్ని మాత్రం ఉచ్చరించలేకపోతున్నారు. దానిని చదివేందుకు తత్తరపాటుకు గురవుతున్నారు. ఆ పదం ఏంటో ఓసారి లుక్కేయండి.
/rtv/media/media_files/drink-alcohol4.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Longest-English-Word-jpg.webp)