డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దూసుకొస్తున్న ఇంగ్లాండ్ జట్టు!
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 241 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ ఒక్కసారిగా దూసుకోచ్చింది. 9 వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. దీంతో రానున్న మ్యాచ్ లలో గెలిచి రేసులో నిలవాలని ఇంగ్లాండ్ యోచిస్తుంది.