Summer Health | మండే ఎండల్లో ఉప్పు నీరు తాగుతున్నారా..?
వేసవిలో కొద్దిగ ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఉప్పు నీరు త్రాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
వేసవిలో కొద్దిగ ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఉప్పు నీరు త్రాగడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
వేసవిలో ఓఆర్ఎస్ తాగడం వల్ల శరీరానికి శక్తినివ్వడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం ORS తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలక్ట్రోల్ పౌడర్ అంటే ORS అనేది ఓరల్ రీహైడ్రేషన్ ఉప్పు, ఇది విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యల విషయంలో ఉపయోగించబడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ లోపం విషయంలో, ఎలక్ట్రోలైట్ పౌడర్ ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.
రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ సూర్యోదయానికి గంటన్నర ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఖర్జూరం, ఓట్స్, చియా విత్తనాలు, బెర్రీస్ తిన్న తర్వాత రక్తంలో చక్కెర చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీనివల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.
అరటి, నానబెట్టిన వేరుశెనగ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే ఎంతో బెస్ట్. నానబెట్టిన వేరుశెనగ తినడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.