Encounter: మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్!
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.