Flipkart : ఆపిల్ టాబ్లెట్ల పై భారీ డిస్కౌంట్స్ .. కేవలం రూ. 28,900..!
ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఆపిల్ టాబ్లెట్ల పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. Apple iPad 10th gen కేవలం 28,900 రూపాయలకే అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు.