Adult Diaper: అది డైపర్ రా బాబు..బాంబు అని హడలిపోయి విమానం ఆపేశారు
విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.