Sunita Williams: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను మార్చి 16న భూమీదకు తీసుకురానున్నారు. ట్రంప్ ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ఆమెను గట్టి జుట్టున్న మహిళ అని సరదాగా పిలిచారు.
/rtv/media/media_files/2025/03/17/BtFi7qUrIJNzVAKpIoKB.jpg)
/rtv/media/media_files/2025/03/08/Sejr8EQewOmCef2x8OOz.jpg)