Hyderabad : నగరవాసులుకు అలర్ట్.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్!
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.