F77 MACH 2: మతిపోయే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది.. ఒక్కసారి చార్జ్ చేస్తే 323 కి.మీ వెళ్లే ఎలక్ట్రిక్ బైక్!
పెట్రోల్ ఖర్చుతో సతమతం అవుతున్నారా? అందుకే మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు అదిరే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మతిపోయే ఫీచర్లు ఉన్నాయి.