తెలంగాణTelangana CEO: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ఈ లింక్ తో మీ ఓటును చెక్ చేసుకోండి! తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి మరో వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ సింపుల్ స్టెప్స్ తో ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవచ్చు. By Nikhil 20 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఅక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం By Manogna alamuru 18 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా...నష్టమా...ఎవరి వాటా ఎంత? ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది. By Manogna alamuru 16 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..! నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం. By Manogna alamuru 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుKishan Reddy: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి ఉండవు తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. By Karthik 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడపTDP: ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ.. ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం. By Karthik 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... ! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. By G Ramu 29 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణకోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు... రాజీనామాలు తప్పవన్న అసమ్మతి నేతలు.! సీఎం కేసీఆర్ ముందస్తు టికెట్ల ప్రకటనతో బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పలు చోట్ల టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు పెదవి విరుస్తున్నారు. టికెట్లు ఇచ్చినా ఆయా నేతలకు తమ నుంచి సరైన సహకారం అందబోదని తెగేసి చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులపై పునరాలోచన చేసుకోవాలని, టికెట్లను వెనక్కి తీసుకుని ఇతర నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. By G Ramu 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్క్రికెట్ దేవునికి కీలక పదవి.... నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం...! Election Commission to designate cricketer Sachin Tendulkar as national icon/ క్రికెట్ దేవునికి కీలక పదవి.... నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం By G Ramu 22 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn