Congress: అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని సస్పెన్స్
ఒకపక్క నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా ఇంకా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం మీద క్లారిటీ రాలేదు. అముఖ్యంగా కాంగ్రెస్ పట్టున్న అమేథీ, రాయ్బరేల్లీలో ఈసారి ఎవరు పోటీ చేయనున్నారనే విషయం సస్పెన్స్‌గానే ఉంది.