ఆంధ్రప్రదేశ్ Breaking: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల! సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: ఎన్నికల వేళ ఏరులై పారుతున్న డబ్బులు..తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 246 కోట్లు సీజ్ ఎన్నికల హడావుడి మొదలైంది..డబ్బుల ప్రవాహం కూడా పొంగుతోంది. దేశం మొత్తం భారీగా నగదు పట్టుబడుతోంది. దేశ వ్యాప్తంగా 45 రోజుల్లో...రోజుకు 100 కోట్లు చొప్పున 4, 500 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు 246కోట్లతో 12వ స్థానంలో ఉన్నాయి. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: కొత్త టోల్ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్! లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని గురించి విజ్ఙప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జనసేనలోకి మండలి... పోటీ అక్కడ నుంచే! టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్....జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం . ఇప్పటికే పవన్ తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన జనసే కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilanadu : 238 సార్లు ఓడినా... తగ్గేదేలే... అంటున్న ఎలక్షన్ కింగ్! 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమయ్యాడు తమిళనాడుకు చెందిన ఓ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఎవరూ..అతని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: పోటీ చేయడానికి పైసలు లేవంటున్న ఆర్థిక మంత్రి నిర్మలా.. అసలు ఆమె ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తారు. దేశానికి బడ్జెట్ ఎంత కావాలో ఆమెనే నిర్ణయిస్తారు. అలాంటి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే పోటీ చేయడం లేదని తెలిపారు. దీంతో ఇప్పుడు నిర్మలమ్మ ఆస్తుల గురించి అంతటా చర్చ జరుగుతోంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nirmala Sitaraman: ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బుల్లేవు: కేంద్ర మంత్రి! లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. బీజేపీ తనకు రెండు సీట్లు ఇచ్చిందని, అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నా అన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే ఎన్నికల బరిలో నిలవడం లేదని తెలిపారు. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn