Uttara Pradesh : యూపీలో బీజేపీకి అవమానం.. దళితులు, నిరుద్యోగులే కారణం
మూడోసారి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే చేస్తోంది కానీ అది అనుకున్న మ్యాచిక్ మార్క్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది.ముఖ్యంగా ఆ పార్టీకి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. దీనికి ప్రధాన కారణం దళితులు, నిరుద్యోగులే అని విశ్లేషకులు చెబుతున్నారు.