Telangana Polling: ఓటర్లలకు అలర్ట్.. పోలింగ్ బూత్‌కు ఇవి తీసుకెళ్లొద్దు..
తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లవద్దు. ధూమపానం, మద్యం సేవించడం చేయొద్దు.
/rtv/media/media_files/2025/11/11/jubilee-hills-by-poll-2025-2025-11-11-12-13-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Voters-1-jpg.webp)