Election Commission: రైతుబంధు, డీఏలు బంద్.. ఈసీ సంచలన నిర్ణయం!
బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.