Voter Id: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. మీ ఓటర్ ఐడీని సింపుల్గా డౌన్ లోడ్ చేసుకోండిలా!
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.