Elon Musk : ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్ కు ధీటుగా మరో వేదిక!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కు దీటుగా X TV appను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.