ఆంధ్రప్రదేశ్Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 10391 ఉద్యోగాలపై కీలక అప్డేట్! దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 10,391 మంది టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎప్పుడో నోటిఫికేషన్ విడుదల కాగా..దానికి సంబంధించి గడువు మరోసారి పెంచారు అధికారులు. By Bhavana 13 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn