Eggplants: వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి
వర్షాకాలంలో వంకాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో తాజా వంకాయలను కొనాలి. వంకాయలను బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆపై పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉడికించాలి. వంకాయను సరైన పరిమాణంలో ఉడికించి తినాలి.
/rtv/media/media_files/2025/10/26/eggplant-2025-10-26-11-02-56.jpg)
/rtv/media/media_files/2025/07/11/eggplants-2025-07-11-12-39-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Can-you-lose-weight-with-eggplant_-What-do-the-experts-say_-jpg.webp)