Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కథతో సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
/rtv/media/media_files/2026/01/21/ene-repeat-2026-01-21-07-18-07.jpg)
/rtv/media/media_files/2025/06/29/ee-nagaraniki-emaindi-sequel-2025-06-29-13-00-07.jpg)