Eden Gardens: క్రికెట్ స్టేడియంలో ఉరేసుకున్న యువకుడు.. షాక్‌లో గ్రౌండ్ సిబ్బంది!
కోల్‌కతాలోనిని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని ఓ గ్యాలరీలో ఓ యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన 21ఏళ్ల ధనుంజయ్ ఈడెన్‌గార్డెన్స్ స్టేడియంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి, మేనమావా స్టేడియంలో గ్రౌండ్ సిబ్బందిగా పని చేస్తున్నారు.