Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి?
కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.