ED raids : ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు
ఎంపురాన్తో వివాదం నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుుంది. ఎంపురాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ కార్యాలయంపై ఈడీదాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తమిళనాడు, కేరళలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది.