CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా ఈడీ దూకుడు వ్యవహరిస్తోంది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసులు పంపింది. మార్చి 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది 8వ సారి.