మనీ ట్రాన్స్ఫర్ జరిగింది.! Advocate Shocking Comments on KTR Arrest | Formula E-Car Race | RTV
అమెజాన్‌తో సహా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో అమ్మకాలు చేసేవారిపై ఈ రజు ఈడీ రైడ్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 24 మంది ఇళ్ళల్లో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ ఆరోపణలు నేపథ్యంలో ఇవి చేసినట్టు తెలుస్తోంది.