CM Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్.. హైకోర్టులో పిటిషన్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.