Landy Parraga Goyburo : ఈక్వేడర్ బ్యూటీ క్వీన్ హత్య.. కారణం ఇదే
ఇటీవల ఈక్వేడార్లో సోషల్ మీడియా ఇన్ప్లుయేన్సర్ అయిన లాండీ పర్రాగా గోయ్బురోను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమెకు ఓ డ్రగ్ డీలర్తో అక్రమ సంబంధం ఉందని.. ఈ హత్య వెనుక ఆయన భార్య హస్తం ఉందని తెలుస్తోంది.