ఇంటర్నేషనల్ Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసి మరణించిన నేపథ్యంలో ఈ నెల 21న భారత ప్రభుత్వం సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది. దేశంలో జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ebrahim Raisi Death : ఎవరీ ఇబ్రహీం రైసీ? ఆయన్ను ఇరాన్‌లోని ఓ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ క్రాష్‌లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఎవరీ రైసీ? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran New President: బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ అధికారాన్ని చేపట్టారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణిస్తే, ఉపాధ్యక్షుడు పదవిలో కొనసాగుతారు. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఇరాన్ అధ్యక్షుడు మృతి! ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి 20 గంటలకు పైగా గడిచింది. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Iranian President : ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తూర్పు అజర్‌బైజాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హెలికాప్టర్ నుండి సిగ్నల్‌ను, సంఘటన స్థలంలో ఒకరి మొబైల్ ఫోన్‌ను గుర్తించినట్లు చెప్పారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iranian President : దొరకని ఆచూకి.. కష్టంగా మారిన ఇబ్రహీం సెర్చ్ ఆపరేషన్! హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అచూకి ఇంకా లభించలేదు. రెస్క్యూ బృందాలు, పర్వతారోహకులు తీవ్రంగా గాలిస్తున్నారు. చలి, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. By srinivas 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn