Meal Tips: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి
పిల్లలు ఆహారాన్ని మంచం మీద కూర్చొని తింటే అధిక బరువు, చర్మ అలెర్జీ, జీర్ణక్రియ సమస్యలతోపాటు ఆహార పైపులో ఆహారం ఇరుక్కుపోతుంది. కుర్చీ, నేలపై కూర్చొని ఆహారం తింటే కడుపు కండరాలు సక్రమంగా పనిచేసి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.