Custard Apple: ఈ సీజనల్ ఫ్రూట్ అతిగా తిన్నారో.. అంతే సంగతి ఇక!
సీజనల్గా దొరికే సీతాఫలాలను అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వీటిని తింటే జలుబు, దగ్గు, కడుపు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని కాబట్టి అతిగా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.