Health Benefits: చెవిపోటును చిటికెలో పోగొట్టే చిట్కాలు మీ కోసం
కొన్ని సందర్భాల్లో మనకు విఫరీతమైన చెవి పోటు వస్తుంది. ఆ నొప్పిని భరించడం కూడా కష్టంగా ఉంటుంది. చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబు, సైనసైటిస్ వలన కూడా చెవిపోటు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఇలా చేస్తే చెవినొప్పి వెంటనే తగ్గుతుంది.