కరీంనగర్ లో భూకంపం | Karimnagar Earthquake Latest Updates | Telangana | RTV
ఏపీ, తెలంగాణను వణికిస్తున్న భూకంపం.. | Earthquake In Telangana and Andhra Pradesh as few tremors are occurred recently and Government officials alert people | RTV
వణికిస్తున్న భూకంపం..భయం గుప్పిట్లో జనం | Earthquake | Earth Quake and Tremors today give big shock to the residents of Andhra Pradesh and Telangana | RTV
వణికిస్తున్న భూ ప్రకంపనలు.. | Earthquake Strike | | Earth Quake and its tremors shake and shock people of dual Telugu states and this gets confirmed by Indian Govt. | RTV
ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ భారత్లో మరో కీలక ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను గుర్తించి అంచనా వేసే భూకంప హెచ్చరిక సేవను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.