Hyderabad: నేడు హైదరాబాద్ లో ఎర్త్ అవర్.. గంటపాటు కరెంట్ బంద్!
ఎర్త్ అవర్ డేని ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎర్త్ అవర్ మార్చి 23, 2024 రాత్రి 8:30 నుండి 9:30 వరకు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది స్వచ్ఛందంగా ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేస్తారు.