Health Tips: మీ చెవులను క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
చెవులను శుభ్రం చేసేందుకు దూది గాని, ఇయర్‌బడ్స్‌ను వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో మురికిని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పు వేసి అది కరిగిన తర్వాత చెవిలో ఆ ఉప్పునీరు వేయాలి. కొద్ది సేపయ్యాక ఆ నీరుని బయటికి పంపించి దూదితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.