DELHI: మార్కెట్ లోకి విడుదలైన 55 గంటల ఇయర్ బడ్స్!
mivi కంపెనీ Mivi DuoPods i7 నూతన ఇయర్ బడ్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.1,499 తో మార్కెట్ లోకి విడుదలైంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మివీ వెబ్సైట్ల నుండి కొనుగోలు చేయవచ్చు.
mivi కంపెనీ Mivi DuoPods i7 నూతన ఇయర్ బడ్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.1,499 తో మార్కెట్ లోకి విడుదలైంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మివీ వెబ్సైట్ల నుండి కొనుగోలు చేయవచ్చు.
చెవులను శుభ్రం చేసేందుకు దూది గాని, ఇయర్‌బడ్స్‌ను వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో మురికిని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పు వేసి అది కరిగిన తర్వాత చెవిలో ఆ ఉప్పునీరు వేయాలి. కొద్ది సేపయ్యాక ఆ నీరుని బయటికి పంపించి దూదితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.