Latest News In Telugu TS EAMCET 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ తేదీల ప్రకటన తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఇవాళ ఎంసెట్ తేదీ ప్రకటన.. ! తెలంగాణలో ఎంసెట్‌తో పాటు ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను గురువారం లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఎంసెట్ పేరు మార్పుపై జీవో జారీ అయితే గురువారం సాయంత్రం లేదా శుక్రవారం పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EAMCET: ఎంసెట్ పేరును మార్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.. కారణం అదే.. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎమ్సెట్పరీక్షను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించి.. టీఎస్ఈఏపీసెట్(TSEAPCET) లేదా టీఎస్ఈఏసెట్ (TSEACET) అని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAMCET: విద్యార్థులకు అలెర్ట్.. ఏపీ ఎంసెట్ కొత్త షెడ్యూల్ ఓ లుక్కేయండి..! ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 14వరకు పొడిగించారు. ఈఏపీసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు సగం మందికి పైగా ఆప్షన్లు పెట్టుకున్నారు. అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకునే ఛాన్స్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు రిజల్ట్ ఆగస్టు 23న ప్రకటిస్తారు. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్ ప్రక్రియను ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn