PM Kisan : రైతులకు కీలక అప్డేట్.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల ఎప్పుడంటే?
మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-10T192118.261.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pm-kisan-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kyc-rules-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-33-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kyc-jpg.webp)