Hyderabad: హైదరాబాద్‌లో భారీగా చలాన్లు..40 రోజుల్లో 51.45 లక్షలు
హైదరాబాద్‌లో చలాన్లు తెగ వసూలు అవుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 40 రోజుల్లోనే 6, 120 ఈ -చలాన్లు జారీ అయ్యాయి. దీని ద్వారా మొత్తం 51.45 లక్షల మొత్తం కలెక్ట్ అయిందని చెబుతున్నారు సిటీ పోలీసులు.
/rtv/media/media_files/2025/10/05/telangana-2025-10-05-10-37-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T100743.822-jpg.webp)