One More Shock To YCP : టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బామ్మర్ధి
ఆంధ్రాలో వైసీపీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. మల్లాది విష్ణు బాటలోనే ఎంపీ విజయసాయి రెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి కూడా పార్టీ వీడనున్నారని తెలుస్తోంది. ఈయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.