Flipkart Dussehra Discounts: దుమ్ములేపుతున్న దసరా ఆఫర్లు.. రెడ్ మీ నుంచి ఐఫోన్ వరకు.. అదిరే డిస్కౌంట్లు ఇవే!
తాజాగా దసరా పండుగ నేపథ్యంలో బిగ్ దసరా సేల్ పేరుతో మరోసారి సేల్ నిర్వహిస్తుంది ఫ్లిప్ కార్ట్ .ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్ జరుగనున్నాయి.ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ ఆఫర్ ఒక రోజు ముందుగానే దసరా సేల్ అందుబాటులోకి వచ్చింది