Andhra Pradesh : సీఎం జగన్పై దాడి కేసులో ట్విస్ట్.. అతనికి సంబంధం లేదు
ఆంధ్రా సీఎం జగన్పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకు నిందితులు ఇద్దరు అని చెప్పారు. సతీష్ అనే వ్యక్తి చేత దుర్గారావు అనే వ్యక్తి కొట్టించాడు అన్నారు. కానీ ఈరోజు దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు.
/rtv/media/media_files/2025/10/06/durga-rao-2025-10-06-19-04-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/09-jpg.webp)