TG DSC: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి!
తెలంగాణలో మరి కొద్ది సేపటిలో డీఎస్సీ పరీక్ష ప్రారంభం కానుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది.ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-High-Court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/inter-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dsc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DSC-jpg.webp)